Choose language to translate

Bhairavopasan

 

ఈ రోజు, అనగా కార్తీక బహుళ అష్టమి(5-12-2023), శ్రీ సాంబసదాశివుని మరో అవతారంగా క్షేత్రపాలకుడుగా ప్రసిద్ధి చెంది , కాలానికి పురుష రూపమైన శ్రీ కాలభైరవ స్వామి పుణ్య జన్మ దినం. ఈ రోజుకు ముందు నవరాత్రులు ఉన్నాయని తంత్ర శాస్త్రం చెబుతుంది. అందరికి తెలిసిన దసరా, గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు కాకుండా కాల భైరవునికి కూడా నవరాత్రి పూజ విధానం ఉండటం రహస్యం. కానీ ఇది తాంత్రిక విధానంలో చెప్పబడుట వలన సమాజంలో గోప్యంగా ఉంచబడింది. కార్తీక బహుళ  పాడ్యమి నుండి మొదలు పెట్టి భైరవ ఉపాసకులు నవరాత్రులు చేయటం జరుగుతుంది. భైరవ మంత్రం తీసుకున్నవారు, ఈ నవరాత్రులలో జపాలు, హోమాలు చేయటం దక్షిణాచారంలో ఓ భాగం. తీవ్రదేవత కావడం వలన ఈయన ఉపాసన కష్టంతో మరియు గురు సమక్షంలో అతి జాగ్రత్తగా నేర్చి, చేయవలసినది అని గురు వాక్యం. 

No comments:

Post a Comment

Featured Articles

Happy shivratri

  🕉️ * మహా శివరాత్రి * శుభాకాంక్షలు. * ఓం నమః శివాయ * శివ శివ శివ యంటూ తలవవే ఓ మనసా..

Visiting places near by

  • Ankagudaru Gramadevata alaayam, Anaganivaripalem
  • Grama devatha alayam, Gullapalli.
  • Nadivelamma Gramadevatha Tirunalla, Rajavolu
  • Shikhareswara swamy, Nadimpalli
  • Sri Baalakoteswara swamy Alayam, Govada, Cherukupalli
  • Sri Durga Jeeveswara swamy aalayam, Rajavolu
  • Sri Gangambika sametha Anandeswara swamy, Gullapalli,
  • Sri Gokarneswara swamy temple, Gudavalli
  • Sri Prudhveswara swamy temple, Kanagala
  • Sri Ramalingeswara swamy temple, Arepalli, Cherukupalli
  • Sri Ramalingeswara swamy temple, Kavuru
  • Sri Someswara swamy temple, Ponnapalli, Cherukupalli.
  • Sri Subrahmanyeswara swamy alayam, Mopidevi, Repalle

Wiki guide about Visiting places

Search results

Our youtube channel