దీనిని మహాలయ పక్షాలలో అనగా పితృ పక్షాలు అని ఆశ్వీయుజ మాస ప్రారంభానికి ముందు వచ్చే రోజులన్నమాట. ఆ రోజుల్లో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య లేదా పితృతర్పణ తిధి అంటారు. ఆ రోజుల్లో చేయవలసిన పితృ కార్యం లేదా పితృ దేవత ఆరాధన గురించి విధి విధానం ఈ క్రింద ఇవ్వబడినది. చదువగలరు.
ఈ యమ తర్పణం ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు చేయదగినది.
No comments:
Post a Comment