శ్రీ రాజశ్యామలా సహిత అతిరుద్ర మహా యజ్ఞం
శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి, రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో 5 వ భారీ మహా యజ్ఞం
తేదీ: 13-02-2025 నుండి 24-02-2025 వరకు 12 రోజులు 150 మంది వేద పండితులచే నిర్విరామ జప, హోమ , అభిషేక, కళ్యాణ సహిత పూజాదికాలు.
నాగ ప్రతిష్టలు, మరియు కైలాస గౌరి నోములు .
పాల్గొన దలచిన వారు వివరాలకు సంప్రదించండి: భవానీశంకర్ శర్మ - 9666271144 ( కాల్ / whatsapp )
Under Tax Section 80 G by Bhavani Sankar
No comments:
Post a Comment