Choose language to translate

Pratah kal shloka

ప్రాతః కాల శ్లోకం 

ఇది చాలామందికి బాగా తెలిసిన,  అందరు చెప్పే శ్లోకమే. కానీ  ఈ కంప్యూటర్ యుగంలో, ఆండ్రాయిడ్ మనుషులలో ఆచరించే వారు మాత్రం చాలా కొద్ధి మంది మాత్రమే. అందుకే కొంతైనా భవిష్యత్తు తరాల వారికి ఉపయోగం అనే ఉదేశ్యంతో .. 

" రాగ్రే వసతే లక్ష్మి , కరమధ్యే సరస్వతి 

కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం "

 

ఈ శ్లోకం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిలేవగానే అరచేతులు చూచుకుంటూ చదువుకోమని పెద్దల మాట. అనవసరమైన విషయాలు పరగడుపునే చేసే చర్చవలన ఆ రోజు మొత్తం అదే మనస్తత్వంని మోసుకుంటూ వెళ్లినట్లు ఉంటుంది.  అలాగే దీనితో పాటు సాధారణంగా మంచం పైనుండి దిగకుండానే ఈ విధంగా పృథివి మాతను , సప్తసముద్రాలను, గురువులను, సప్తఋషులను, మాతృ పితరులను, సప్త ద్వీపాలను, గంగ, నర్మదా ఇత్యాది పుణ్యనదులను కూడా స్మరించాలి .  దీనినే మానసిక స్నానం అంటారు. ఇలా రోజును ప్రారంభించాలి అని ఆ రోజు విజయంగా సాగుతుంది అని సద్గ్రంథ వచనం. 

No comments:

Post a Comment

Featured Articles

Happy shivratri

  🕉️ * మహా శివరాత్రి * శుభాకాంక్షలు. * ఓం నమః శివాయ * శివ శివ శివ యంటూ తలవవే ఓ మనసా..

Visiting places near by

  • Ankagudaru Gramadevata alaayam, Anaganivaripalem
  • Grama devatha alayam, Gullapalli.
  • Nadivelamma Gramadevatha Tirunalla, Rajavolu
  • Shikhareswara swamy, Nadimpalli
  • Sri Baalakoteswara swamy Alayam, Govada, Cherukupalli
  • Sri Durga Jeeveswara swamy aalayam, Rajavolu
  • Sri Gangambika sametha Anandeswara swamy, Gullapalli,
  • Sri Gokarneswara swamy temple, Gudavalli
  • Sri Prudhveswara swamy temple, Kanagala
  • Sri Ramalingeswara swamy temple, Arepalli, Cherukupalli
  • Sri Ramalingeswara swamy temple, Kavuru
  • Sri Someswara swamy temple, Ponnapalli, Cherukupalli.
  • Sri Subrahmanyeswara swamy alayam, Mopidevi, Repalle

Wiki guide about Visiting places

Search results

Our youtube channel